Thursday, May 8, 2008

గూఢార్దాలు

అన్ని భాషలలో కొన్ని పదాలలో మొదటి అక్షరాన్ని తొలగిస్తే కొత్త పదం తయారవుతుంది
జాహ్నవి

తెలుగు భాషలో:
ధాశరధి - రాముడు
శరధి - అమ్ములపొది
రధి - రధాన్ని ఎక్కినవాడు
ధి - బుద్దిమంతుడు

ఆంగ్ల భాషలో:
1)chair
hair
air

2)price
rice
ice

3)wheat
heat
eat
at
t

No comments: