Wednesday, 23 April , 2008, 16:29
హైదరాబాద్: ఖైరతాబాద్ ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయాలన్న తెదేపా, కాంగ్రెస్ ప్రయత్నాలకు తెరాస బ్రేక్ వేసింది. ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది.ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, తెదేపాలు కుమ్మక్కై తెరాసను ఓడించేందుకు కుట్రపన్నినట్టు విశ్వసిస్తున్నందున పార్టీ శ్రేణుల డిమాండు మేరకు ఆ పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకొంది.
పీజేఆర్‌పై సానుభూతితో ఇక్కడ పోటీ చేయబోమని గతంలో తెరాస ప్రకటించింది. అయితే దీనికి పీజేఆర్ కుటుంబీకులు కనీసం కృతజ్ఞత తెలపకపోవడం కూడా ఇక్కడ పోటీ చేయాలన్న తెరాస నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది.
ఈ స్థానంలో ఓ మైనార్టీ నేతను పోటీకి దించాలని ఆ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Wednesday, 23 April , 2008,

v
No comments:
Post a Comment