Thursday, May 8, 2008

తెలుగులో ముందు నుండి చదివినా వెనుక నుండి చదివినా ఒకేలా పలికే మాటలు కొన్ని ఉన్నాయి.
ఆ పదాలు:



జలజ


కునుకు


నటన


కిటికి


పులుపు


కందకం


కలక


నవీన


పంచాస్య చాపం


జంబీర బీజం


ల్

No comments:

Post a Comment